బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న లక్ష్మిని పరామర్శించిన సర్పంచ్

2చూసినవారు
బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న లక్ష్మిని పరామర్శించిన సర్పంచ్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ న్యూరో హాస్పిటల్ లో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శర్ధని లక్ష్మిని, పాములపర్తి సర్పంచ్ భవాని, బాలకిషన్, ఉప సర్పంచ్ జుట్టు సుధాకర్, పిట్ల మహేష్ లు బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్