సిద్దిపేట: ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన డిఏఓకు సన్మానం

76చూసినవారు
సిద్దిపేట: ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన డిఏఓకు సన్మానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నూతన డీఏవో స్వరూప రాణిని మంగళవారం గజ్వేల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, గజ్వేల్ పట్టణ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రోళ్ల సత్యం, రజనీకాంత్, రాజిరెడ్డి జార్జిరెడ్డి సుధాకర్ రెడ్డి శేఖర్ భద్రయ్య చంద్రం కృష్ణమూర్తి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్