గిర్మాపూర్ లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం

966చూసినవారు
గిర్మాపూర్ లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం
వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా SIR ఫారాలను పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. BLA-2 గుండుకాడి జ్ఞానేశ్వర్, BLO చంద్రకళ కలిసి ప్రజలకు SIR నమోదు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సులభతరం చేశారు.

సంబంధిత పోస్ట్