గ్రామ అభివృద్ధికి తాళ్ల సునీత గౌడ్ కట్టుబడి ఉన్నారు

0చూసినవారు
గ్రామ అభివృద్ధికి తాళ్ల సునీత గౌడ్ కట్టుబడి ఉన్నారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్ పోటీ చేస్తున్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని, ప్రజల, గ్రామ సమస్యలపై దృష్టి పెట్టి వాటిని తీర్చే బాధ్యత తీసుకుంటానని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని, తనను ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేయాలని ఆమె కోరారు.