మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు బాట

4చూసినవారు
మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు బాట
జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద శివమ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 14వ ఏడాది మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి రాధాకృష్ణ అవతారంలో రూపొందించిన వినాయకుడు భక్తులను ఆకట్టుకున్నాడు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా కృషి చేయాలని, పర్యావరణహిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్