వర్గల్: నీటి శుద్ధి కేంద్రం ప్లాంట్ కు శంకుస్థాపన

1చూసినవారు
వర్గల్: నీటి శుద్ధి కేంద్రం ప్లాంట్ కు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గిర్మాపూర్ గ్రామంలో, గ్రామ ప్రజలకు త్రాగు నీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో, సర్పంచ్ చిటుకుల విజయలక్ష్మీ రెడ్డి తన సొంత నిధులతో ఉచితంగా ఆర్వో ప్లాంట్ మరియు నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించి అందజేశారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందించడం, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్