చెట్టు కొమ్మలు కోస్తుండగా.. విద్యుదాఘాతంతో మహిళ మృతి

0చూసినవారు
చెట్టు కొమ్మలు కోస్తుండగా.. విద్యుదాఘాతంతో మహిళ మృతి
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో మేకల మేత కోసం చెట్టు ఎక్కిన బొగ్గుల లక్ష్మి అనే మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఎక్కి మేక పిల్లల కోసం కొమ్మలు కోస్తుండగా, చెట్టుకు తగిలిన విద్యుత్ వైర్ల కారణంగా ప్రమాదం జరిగింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, తోటి కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్