తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలపై పూర్తిస్థాయి సర్వే చేయాలి

4చూసినవారు
తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలపై పూర్తిస్థాయి సర్వే చేయాలి
మొంథా తుఫాను కారణంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అనేక మండలాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన హుస్నాబాద్ పట్టణ శివారులోని పంటలను పరిశీలించి, నియోజకవర్గంలో కురిసిన అతి భారీ వర్షాలు, ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నష్టానికి కారణమైందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :