అక్కన్నపేటను ఆరోగ్యపేటగా మార్చాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

1చూసినవారు
వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్, అక్కన్నపేటలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించి అక్కన్నపేటను ఆరోగ్యపేటగా మార్చాలని పిలుపునిచ్చారు. ఒక్కో మండలాన్ని ఒక వైద్యకళాశాల దత్తత తీసుకుంటుందని, అక్కన్నపేట మండలాన్ని సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాల దత్తత తీసుకొని మోకాళ్ళు, గర్భ సంచి, కళ్ళ ఆపరేషన్లతో సహా అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్