మాజీ స‌ర్పంచుల‌ను ముంద‌స్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య

1చూసినవారు
మాజీ స‌ర్పంచుల‌ను ముంద‌స్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడాన్ని సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసులాబాద్ మాజీ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ హేయమైన చర్యకు నిదర్శనమని, గ్రామాల అభివృద్ధి కోసం ఐదేళ్లు డబ్బులు పెట్టి పనిచేసిన తమను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్