హైదరాబాద్ శాలిబండ పోలీస్ స్టేషన్ & ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు నూతన భవనాన్నీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించారు. శాలిబండ పోలీస్ స్టేషన్ & ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్భంగా పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పురాని హవేలీ లోని నిజాం కాలం నాటి హైదరాబాద్ సిపి కార్యాలయం అయిన కొత్వాల్ హౌజ్ ను ప్రారంభించారు.