సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు అందజేత

78చూసినవారు
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు అందజేత
ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన కోహెడ మండలం పోరెడ్డిపల్లికి చెందిన దబ్బెట రాజవ్వ, సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గోపగాని లచ్చవ్వలకు కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో చెక్కులు అందుకున్న ఇద్దరు లబ్దిదారులను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్