అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

676చూసినవారు
అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గంలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురియడం వల్ల అపారమైన పంట నష్టం జరిగిందని, మరణాలు సంభవించాయని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించి బాధితులకు సహాయం చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్