గ్రామాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు: ప్రయాణికులకు ఇబ్బందులు

3చూసినవారు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గ్రామాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనితో గ్రామాలన్నీ సరికొత్త వాతావరణంలో దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ పొగమంచుతో కప్పివేయడంతో వాహనదారులు లైట్ల వెలుగులో ప్రయాణాలు కొనసాగించాల్సి వస్తోంది. ఈ అసాధారణ వాతావరణం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్