తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికి కార్మికదినోత్సవ శుభాకాంక్షలు

0చూసినవారు
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా, శుక్రవారం నాడు హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలోని యావత్ కార్మికులకు, శ్రమైక జీవులకు శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ, ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుని ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. పేద ప్రజలకు రవాణా శాఖ లైఫ్ లైన్ గా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్