హుస్నాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

1చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్