హుస్నాబాద్: సీఎం సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలి

1చూసినవారు
హుస్నాబాద్: సీఎం సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలి
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈనెల 3న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులకు సభ ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనతో హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలవడం దురదృష్టకరమని, దీనిని ఖండిస్తున్నానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్