హుస్నాబాద్: ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం

1చూసినవారు
మొంథా తుఫాను కారణంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రోడ్లు, వరదల్లో కొట్టుకపోయిన మోత్కుల్లపల్లి ప్రాంతాలను CM రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నష్టం జరిగిన ప్రదేశాలను కూడా గమనించారు.

సంబంధిత పోస్ట్