హుస్నాబాద్: నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

0చూసినవారు
హుస్నాబాద్: నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టిన రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :