హుస్నాబాద్‌లో గత కొన్ని రోజులుగా వార్తల్లో వస్తున్న నాలా మరమ్మతు పనులను అధికారులు పట్టించుకోకపోవడంతో, కురిసిన భారీ వర్షానికి నాలా పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.