హుస్నాబాద్: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

5చూసినవారు
హుస్నాబాద్: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఆరేపల్లెలో బుధవారం పేకాట ఆడుతున్న నలుగురిని సిద్దిపేట టాస్క్ ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5, 850 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్