హుస్నాబాద్: గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించండి

0చూసినవారు
హుస్నాబాద్: గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించండి
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ అక్కనపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. అనంతరం అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భూక్య కృష్ణ నాయక్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్