హుస్నాబాద్: 'ఇంటరాక్టివ్ సెషన్'

78చూసినవారు
హుస్నాబాద్: 'ఇంటరాక్టివ్ సెషన్'
హుస్నాబాద్ డివిజన్ లో కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుళ్ల కోసం హుస్నాబాద్ ఏసీపీ సదాానందం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఇంటరాక్టివ్ సెషన్ను నిర్వహించి, వారికి క్రమశిక్షణతో కూడిన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలపై మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్