నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

326చూసినవారు
నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం వెంకటగిరి కాలనీ బూతు నంబర్ 228 లో అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ 40 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్