కోహెడ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

2చూసినవారు
కోహెడ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో బుధవారం 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, శనిగరం గ్రామ మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజె శ్రీధర్, ఏఎంసి డైరెక్టర్ చామంతుల శ్రీధర్, నిశాని బాబు, ఆకుల కిరణ్, గామీనేని సంపత్, కడవ సంపత్ కుమార్, కుడుముల అశోక్, కర్ర చిన్న రవి, కర్ర మనోహర్, బుడుగు సత్యనారాయణ, బుడుగు తిరుపతి, దర్శనాల తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్