కొహెడ: ఎండల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

65చూసినవారు
కొహెడ: ఎండల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం తంగళ్లపల్లి, కూరెళ్ల గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను డీఎం ప్రవీణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏపీఎం తిరుపతి, ఐకేపీ సిబ్బంది, రైతులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్