కొమురవెల్లి: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

1చూసినవారు
కొమురవెల్లి: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ పంజాల జ్యోతి మల్లేశం గౌడ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు, ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్