ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోని కొమురవెల్లి రైల్వే స్టేషన్

2చూసినవారు
ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోని కొమురవెల్లి రైల్వే స్టేషన్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి అయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోలేదని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. బుధవారం రైల్వే స్టేషన్ ను పరిశీలించి మాట్లాడుతూ, అనేక పోరాటాల ఫలితంగానే కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు పనులు ప్రారంభమైనాయని, నిర్మాణం కోసం తమ పార్టీ సర్పంచుల తీర్మాన లెటర్ ను రైల్వే శాఖ రీజినల్ మేనేజర్, గత స్థానిక ఎంపీకి వినతి పత్రాలు అందించిన పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు. బిజెపి నాయకులు మాత్రం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్