చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా లకావత్ యాదగిరి

4చూసినవారు
చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా లకావత్ యాదగిరి
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పరిధిలోని ధూళిమిట్ట మండలంలోని బెక్కల్ గ్రామపంచాయతీ పరిధి శివాలితండాకు చెందిన లకావత్ యాదగిరి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని లకావత్ యాదగిరి తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్