ఎన్ఎస్ యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి

0చూసినవారు
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం నాయకులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ఎస్‌యూఐ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసే విద్యార్థి సంఘమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్