భైరాన్‌పల్లిలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం

2చూసినవారు
భైరాన్‌పల్లిలో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లోని ధూళిమిట్ట మండలంలోని భైరాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రీ-ప్రైమరీ తరగతులను మండల విద్యాధికారి ఏ. కరుణాకర్‌రెడ్డి ప్రారంభించారు. ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రీ-ప్రైమరీ తరగతులు దోహదపడతాయని, గ్రామస్థులు తమ పిల్లలను చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఏపీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్