బీజేపీ నాయకుడి కుటుంబాన్నిపరామర్శించిన రవీందర్ గౌడ్

0చూసినవారు
బీజేపీ నాయకుడి కుటుంబాన్నిపరామర్శించిన రవీందర్ గౌడ్
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన బీజేపీ నాయకులు వేముల ప్రభాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంచి నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు మారేపల్లి సుధాకర్, వెలుపుల రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకులు వేముల ప్రభాకర్ రెడ్డికి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్