సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి

0చూసినవారు
సంక్షేమ శాఖల్లో అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి
హుస్నాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పక్షాన తాను మాట్లాడుతున్నానని, తమ సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. పేదల విద్య, నాణ్యమైన ఆహారంపై తమకు ఆలోచన ఉందని, గత 10 ఏళ్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తే, ఎలాంటి విచారణకైనా, నిరూపణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :