ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న సర్పంచ్ దాము

3చూసినవారు
ప్రభుత్వ భూమి కబ్జాను అడ్డుకున్న సర్పంచ్ దాము
అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని గుబ్బడి గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేసి దున్నకాలు జరిపి విత్తనాలు వేయడాన్ని గౌరవెల్లి గ్రామ సర్పంచ్ పాండ్రాల దాము అడ్డుకున్నారు. ఇది మా గ్రామ భూమి అని, మీరు ఎలా సాగు చేస్తారని అడగ్గా, సర్పంచుతో గొడవకు దిగారు. ఇదే విషయమై ఎమ్మార్వోకు తెలుపగా అది ప్రభుత్వ భూమి, మా అనుమతి లేకుండా ఎవరు చదును చేసినా, విత్తనాలు వేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్