మూడేళ్లు గడిచిన వృద్ధాప్య పింఛను ఇవ్వరా?

1చూసినవారు
మూడేళ్లు గడిచిన వృద్ధాప్య పింఛను ఇవ్వరా?
హుస్నాబాద్ లో బిఎస్పి పార్టీ పక్షాన ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదని, దీనివల్ల వారు 60 వేల వరకు నష్టపోయారని ఆరోపించారు. పెన్షన్ల పెంపుపై హడావిడి చేశారని, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి 6000 రూపాయలు ఇస్తుంటే, ధనిక రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్