పట్టుదలతో బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలి: కలెక్టర్

4చూసినవారు
పట్టుదలతో బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలి: కలెక్టర్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి, విద్యార్థులకు పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు, వంట సరుకుల సరఫరాపై ఆరా తీసిన ఆమె, స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కడుపునిండా తిని, చదువులో రాజీ పడకుండా కృషి చేయాలని విద్యార్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్