రవాణాశాఖ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

0చూసినవారు
హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ, రాష్ట్రంలో రవాణా శాఖ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చెక్ పోస్టులను రద్దు చేసి పారదర్శక సేవలు అందిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం సబ్సిడీతో ఈవీ వాహనాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్