అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

3చూసినవారు
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో వడ్లు పోసి ఎదురుచూస్తున్న రైతులు, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఎండలో నిరీక్షిస్తూ వడదెబ్బకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్