తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి

1చూసినవారు
తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మక్కలు, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం వచ్చేవరకు వ్యవసాయ క్షేత్రాల వద్దనే ఆరబెట్టుకుని, ఆ తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పలు వరి కొనుగోలు కేంద్రాల్లో ఈ సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్