జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు

0చూసినవారు
జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు
హుస్నాబాద్ మున్సిపాలిటీలో గాంధీ చౌరస్తా వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జి కి ఘనంగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ నిరాకారణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి మహా ఉద్యమాలతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన గొప్ప నాయకుడు అని మాట్లాడటం జరిగింది. దక్షిణాఫ్రికాలో కూడా వర్ణ వివక్షకు గురవుతున్న నల్లజాతీయులు, భారతీయులకు మద్దతుగా సత్యాగ్రహ పద్ధతిలో పోరాటం చేసి విజయం సాధించారు. అక్టోబర్ 2, ను *అంతర్జాతీయ అహింసా దినోత్సవం* గా ఐక్యరాజ్యసమితి ప్రకటించి గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్