మహిళా రైతుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక సహాయం అందజేత

0చూసినవారు
మహిళా రైతుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్థిక సహాయం అందజేత
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయిన మహిళా రైతు కేడిక తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ద్వారా ఈ సహాయాన్ని తారవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :