ధూళిమిట్ట ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్

5చూసినవారు
ధూళిమిట్ట ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్
సిద్దిపేట జిల్లా, ధూళిమిట్ట మండల కేంద్రంలో శనివారం ఉపసర్పంచుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటిగల్ గ్రామ ఉపసర్పంచ్ గొల్లపల్లి వేణుగోపాల్ గౌడ్‌ను 9 మంది ఉపసర్పంచుల మద్దతుతో ధూళిమిట్ట మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్