Mar 12, 2026, 04:03 IST/
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Mar 12, 2026, 04:03 IST
బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1000 తగ్గి రూ.1,48,700 పలుకుతోంది. అటు వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ.10,000 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.