లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి

4చూసినవారు
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శబాష్ పల్లి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చందాయి పేట గ్రామానికి చెందిన మహ్మద్ సమీర్ (19) అనే యువకుడు మృతి చెందాడు. మరమ్మతులకు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోయిన లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు అతన్ని తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను

సంబంధిత పోస్ట్