సిద్దిపేట: నీట మునిగి ముగ్గురు మృతి

8చూసినవారు
సిద్దిపేట: నీట మునిగి ముగ్గురు మృతి
చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. మామిడి తోటలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు చెక్‌డ్యామ్‌లో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. మృతులలో తల్లి ఉమాదేవి (32), ఆమె ఇద్దరు పిల్లలు బిరజ్ (6), కిరణ్ కుమార్ (12) ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్