పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ యువతి మృతి

300చూసినవారు
పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ యువతి మృతి
నార్సింగికి చెందిన 22 ఏళ్ల దుర్గాభవాని, అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై గత నెల 27న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే మెదక్‌లోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్