ములుగు మండలం - Mulug Mandal

సిద్దిపేట జిల్లా
తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
Dec 08, 2025, 10:12 IST/

తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

Dec 08, 2025, 10:12 IST
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ఐక్యంగా పనిచేస్తున్నామని, 2034 వరకు 1 ట్రిలియన్, 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు వంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.