కల్హేర్ జడ్పీహెచ్ఎస్ ను ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

7చూసినవారు
కల్హేర్ జడ్పీహెచ్ఎస్ ను ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
కల్హేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈఓ సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలను సమీక్షించారు. పాఠ్య ప్రణాళికలు, తరగతి గది బోధన రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్