సంగారెడ్డి: పండరీపూర్ క్షేత్రానికి స్పెషల్ బస్సు

76చూసినవారు
సంగారెడ్డి: పండరీపూర్ క్షేత్రానికి స్పెషల్ బస్సు
ప్రయాణికుల కోరిక మేరకు పండరీపూర్ క్షేత్రానికి స్పెషల్ బస్సు సౌకర్యం కల్పించామని ఖేడ్ ఆర్టీసీ DM మల్లేశం తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఖేడ్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్ భవాని దర్శనం కూడా చేసుకోవచ్చన్నారు. చార్జీ రూ. 2, 200 నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 9959223170, 9441071134 నంబర్లను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్