పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

0చూసినవారు
పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి
కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామ రైతులు మార్డి శివారులోని 115 సర్వే నంబర్లు గల పోడు భూములకు హక్కు పత్రాలు(పట్టాలు) పంపిణీ చేయాలని, పట్టాలు లేక రైతు భరోసా, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది జరుగుతుందని, రైతులు ఎమ్మెల్యే సంజీవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్